ఎవరెస్ట్ ను అధిరోహించిన అంధురాలు...
ఎవరెస్ట్ ను అధిరోహించిన అంధురాలు
VS9TV న్యూఢిల్లీ :
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవ రెస్టు మహిళ అంధురాలు చొంజిన్ అంగ్మో అధిరోహించింది.లక్ష్యాన్ని చేరుకునేందుకు అంధత్వం అడ్డంకి కాదని నిరూపించి...ఎ వరెస్ట్ ఎక్కిన తొలి భారతీయ మహిళగా,ప్ర పంచంలోనే ఐదో మహిళగా నిలిచారు.హి మాచల్ ప్రదేశ్ కు చెందిన అంగ్మో స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్,జుడోలో జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్,మారథాన్ లో రెండు రజతాలు సాధించారు.రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్ ను అందుకున్నారు.

Comments
Post a Comment