కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు...రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై...

కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు
రూ.10వేలు లంచం తీసుకుంటూ 
 ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై



VS9TV న్యూస్,కల్వకుర్తి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో రూ.10వేలు లంచం తీసుకుంటూ రెం డవ ఎస్సై రాంచందర్ ఏసీబీకి చిక్కాడు.వివరాలు ఇలా ఉన్నాయి.జీ,గుండూరు గ్రామాని కి చెందిన వెంకటయ్యకు సంబంధించిన భూ వివాదం కేసు రాజీ కోసం రూ.20 వేలు డి మాండ్ చేసిన ఎస్సై రూ.10వేలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధి కారులు పట్టుకున్నారు.ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏ సీబీ అధికారులు సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...