కల్లూరు మండలంలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాం... కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్...

1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గుర్తించాం
కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్

VS9TV న్యూస్,కల్లూరు :

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా నిర్మాణ ప్రక్రియలో పారదర్శక తను పాటించేందుకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టరు,ఓటర్ల నమోదు అధికారి,138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం వారి ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ ల హేతుబద్ధీకరణ చేయుట కొరకు కల్లూరు మండలం తహసిల్దార్,మండలంలోని అన్ని పోలింగ్ బూత్ ల ను శుక్రవారం సందర్శించి,వాటిలో 1200 ఓటర్లు దాటిన 60పోలింగ్ స్టేషన్ లను గు ర్తించిన్నట్లు కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు పేర్కొన్నారు.ఈ సందర్బంగా తహసీ ల్దార్ కె.ఆంజ నేయులు మాట్లాడుతూ గుర్తించిన వాటిలో 47పోలింగ్ బూత్ ల ఓటర్లను పక్క పోలింగ్ బూత్ లోకి సర్దుబాటు చేయుటకు,13పోలింగ్ బూత్ లను కొత్తగా ఏర్పా టు చేయుట కొరకు గుర్తించామని తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...