కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరు...

కర్నూలు బస్ స్టేషన్ కు కేంద్ర కార్యాలయం 
నుండి 25 కుర్చీలు (3-సీటర్) మంజూరు
సుధారాణి,కర్నూలు ఇంచార్జి,
డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా,బస్ స్టేషన్ కు ఒక్కొక్క కుర్చీలో ముగ్గురు కూర్చునే వీలున్న,25 కుర్చీలు (3-సీటర్) కేంద్ర కార్యాలయం ద్వారా మంజూరైనర్లు కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫి క్ మేనేజర్ సుధారాణి పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం కర్నూలు ఇంచార్జి డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధారాణి,కర్నూలు బస్టాండులోని సినియర్ సిటిజెన్ లు, కర్నూలు జిల్లా సి.బెళగల్ వాస్తవ్యులు, టీచర్ అనుమన్న,కర్నూలుకు చెందిన వ్యాపారవేత్త సుబ్బా రావు చేతుల మీదుగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వి భాగం ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు జిల్లా వారు బస్టాండులో ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు-2 డిపో మేనేజర్ శర్మ,కర్నూ లు-1 అసిస్టెంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం,బస్ స్టేషన్ మేనేజర్ కాంచన,ఇతర ఆర్టీసి సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...