33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు కాలువలు నిర్మించాలి...సీపీఐ...

33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగు 
కాలువలు నిర్మించాలి...సీపీఐ

VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,33వార్డు,కల్లూరు ఎస్టేట్ లో మురుగునీరు పోవడానికి కొత్త కాలువలు నిర్మించాలని,కొన్ని కాలువలను సరిచేయాలని,ఇక్కడి ప్రజల ఆరోగ్యాలు కార్మికుల ఆరో గ్యాలు కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సహాయ కార్యదర్శి దంభో ళంశ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు కార్పొ రేషన్ పరిధిలో చెన్నమ్మ సర్కిల్ నుండి ముజఫర్ నగర్ పోవడానికి దారిలో భారత్ పెట్రో ల్ బంక్ పక్కన ఎస్టేట్ పోవు మార్గంలో కాలువలు లేక మురుగునీరు రోడ్డు మీదకు వచ్చి కుంటల మారింది ఇక్కడ దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు.ఈ మార్గంలో నడవడం నేను కూడా దాడి సరిగ్గా లేదు.ఒకవైపు మురికి కుంట,మరోవైపు మురుగు నీరు నిలిచిం దని,ఇక్కడ కార్మికులు వ్యాపారస్తులు ఇంకా వివిధ రకాలుగా అక్కడ జీవనం సాగించే వారు ఆ మార్గం గుండా పోవటం,రావటం జరుగుతుందని చెప్పారు.ఆ సందర్భంలో టూ వీలర్ మీద పోయేవాళ్లు కిందపడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయ ని,మరి కొన్ని సందర్భాల్లో ఆ కుంటలో పశువులు ఇరుక్కుపోయిన సందర్భాలు కూడా ఉ న్నాయని పేర్కొన్నారు.కావున మురుగునీరు పోవ డానికి పాతకాలవలు సరిచేసి,కొత్త కాలువలు నిర్మించి ప్రజల ఆరోగ్యాలు కాపాడా లని దంభోళంశ్రీనివాసరావు కోరారు.ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు రామాంజనేయులు,రబియా,కృష్ణ నాయక్,తదితరు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...