గుంటూరులో విషాద ఘటన...తల్లి ఆవేదన ను కలెక్టర్ కు పిర్యాదు...నాల్గవ తరగతి బాలుడు...
గుంటూరులో విషాద ఘటనతల్లి ఆవేదనను కలెక్టర్ కు పిర్యాదునాల్గవ తరగతి బాలుడు
తల్లి ఆవేదనను చూసి తట్టుకోలేక నాల్గవ తరగతి చదువుతున్న బాలుడు యశ్వంత్ గుం టూరు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన విషాద ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొల గించారు.దీంతో తన కుటుంబానికి జీవనదారమైన ఉపాధి కోల్పోవడంతో తన తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.ఈ నేపథ్యంలో తన తల్లి తనతో మనం ఇద్దరం చనిపోదాం అని చెప్పిందని,తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన పీజీఆర్ ఎస్ లో బాలుడు యశ్వంత్ వినతిపత్రం అందచేశాడు.
Comments
Post a Comment