పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లైన్స్ రద్దు...ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి...

పోరాటాల ఫలితంగా ఎనర్జీ అసిస్టెంట్ 
బదిలీల గైడ్ లైన్స్ రద్దు
ఎం.డి.అంజిబాబు,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

అసిస్టెంట్(జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) బదిలీలపై ఇచ్చిన ఏపీ ఈపీడీసీఎల్ యాజమా న్యం ఇచ్చిన గైడ్ లైన్స్ తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు,అన్ని జిల్లాల విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లకు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూ నియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ప్రభుత్వం వెంటనే స్పం దించి ఏపీ ఈపీడీసీఎల్ యాజమాన్యం ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) గైడ్ లైన్స్ రద్దు చేయడం జరిగిందని కర్నూలు జిల్లా,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కర్నూలు జిల్లా రీజినల్ అధ్య క్షులు ఎం.డి.అంజిబాబు,ఏపీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కమిటీ ఉపాధ్యక్షులు పి.నాగరాజు హ ర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు వారు గురువారం మీడియాతో మాట్లాడారు.గత ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 7529 మంది ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్- 2) ని యమించడం జరిగిందని,మీరందరూ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు.అయితే ఎ నర్జీ అసిస్టెంట్ బదిలీలను గ్రామ సచివాలయం గైలెన్స్ ప్రకారం కాకుండా విద్యుత్ శాఖ బ దిలీల నియమ నిబంధన ప్రకారమే బదిలీలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలె క్టర్లకు,అన్ని జిల్లాల విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్లకు వినతిపత్రం ఇవ్వడంతో ప్ర భుత్వం స్పందించి గ్రామ సచివాలయం నిబంధన ప్రకారం బదిలీలు చేయాలని ఇచ్చిన నోటిస్ ను రద్దు చేసిందని గుర్తుచేశారు.ఎనర్జీ అసిస్టెంట్ బదిలీలని విద్యుత్ శాఖ నిబం ధన ప్రకారం బదిలీలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు.ఏ సమస్యలైన పరిష్కారం కా వాలంటే పోరాటాలే ఏకైక మార్గమని వారు గుర్తుచేశారు.ఎనర్జీ అసిస్టెంట్ బదిలీల గైడ్ లె న్స్ పోరాట ఫలితంగానే రద్దయిందని చెప్పారు.కావున ఉద్యోగులు,కార్మికరంగం తమ హక్కులు సాధించుకోవాలంటే సిఐటియు పోరాటాలు,ఉద్యమాలను గుర్తించాలని వారు కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...