కలుషిత నీటిని అరికట్టాలి..ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి...సిపిఎం...

కలుషిత నీటిని అరికట్టాలి
ఫిల్టర్ నీటిని ప్రజలకు అందించాలి
సిపిఎం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు కార్పోరేషన్ పరిధి,43వ వార్డు,ఇందిరాగాంధీ నగర్ లో త్రాగునీటి కులాయిల లో కలుషితమైన శుద్ధిచేయని వండ్రుతో కూడిన నీరు రావడంతో ప్రజలు ఆందోళనకు గు రవుతున్నారని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ టి.రాముడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అనేకసార్లు కొళాయిలలో శుద్ధి చేసిన త్రాగునీటికి బదులు కలుషితమైన ఒండ్రు నీరు తరచూ వస్తున్నా కార్పొరేషన్ అధి కారులు,ప్రజా ప్రతినిధులకుగాని ఏమాత్రం పట్టడం లేదన్నారు.
ప్రజలు ఈ నీరు త్రాగి విరోచనాలు,వాంతులు,జ్వరం,జలుబు,తదితర అనారోగ్యాలకు గు రవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నగర పాలక సంస్థ కమిషనర్ ఈ విషయాన్ని సీరి యస్ గా తీసుకొని ప్రజలను అనారోగ్యాల నుండి కాపాడాలని శుద్ధి చేసిన ఫిల్టర్ చేసిన త్రాగునీటిని కులాయిల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఫిల్టర్ బె డ్ లో పనిచేస్తున్న కార్మికులు గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేద ని,వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో అశ్రద్ధ చేయకుండా కలెక్టర్,ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళన చేపట్టవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...