కల్తీ డీజిల్ తో నిలిచిన మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్...
కల్తీ డీజిల్ తో నిలిచిన మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్
VS9TV న్యూస్,మధ్యప్రదేశ్ :
అధికారిక కార్యక్రమం కోసం భోపాల్ నుంచి రాట్లం ప్రాంతానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణం ప్రాతంభించాడు.మార్గమద్యంలో ఓ పెట్రోల్ బంక్ లో డీజిల్ పోయించారు.అయితే డీజిల్ లో నీరు కలవడంతో సీఎం కాన్వాయ్ లోని 19కార్లు మ ధ్యలోనే నిలిచిపోయాయి.
Comments
Post a Comment