ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్...

ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్
ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.ర వీంద్ర బాబు అధ్వర్యంలో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు.తొలి రోజు అ డ్మినిస్ట్రేటివ్,వెల్ఫేర్,ఎడ్యుకేషన్,శానిటేషన్ కార్యదర్శులకు,రెండో రోజు ప్లానింగ్,అమిని టీస్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ చేపట్టారు.జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 308 సచి వాలయాలు ఉండగా,శనివారం 864మందికి,ఆదివారం ప్లానింగ్ 155,అమినిటీస్ 170మందికి కౌన్సిల్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టామని,ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు,సొంత వార్డు మినహా ఇతర వార్డులను ఎంపిక చేసుకు నేందుకు అవకాశం కల్పించామన్నారు.అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుం దని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ క మిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,గూడూరు కమిషనర్ రమేష్ బాబు,సిటి ప్లానర్ ప్రదీప్ కు మార్,ఇంచార్జీ ఎస్‌ ఈ శేషసాయి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...