స్కేటింగ్ లో ప్రతిభను చాటాలి

స్కేటింగ్ లో ప్రతిభను చాటాలి

 VS9TV న్యూస్,కర్నూల్ స్పోర్ట్స్ :  

ఒలింపిక్ డే ను పురస్కరించుకుని గురువారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడి యంలోని స్కేటింగ్ రింక్ లో జరిగిన స్కేటింగ్ పోటీలకు అతిధి మానవతా స్వచ్ఛంద సం స్థ సభ్యులు యాని ప్రతాప్,మనవత అధ్యక్షులు దీప,పోటీల కన్వీనర్ డా.రుద్రారెడ్డి,స్కే టింగ్ జాయింట్ సెక్రటరీ పునీత చౌదరి,విజయ కుమారి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు జండా ఊపి పోటీలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఆటవిడుపుగా స్కేటింగ్ నేర్చుకొని పోటీల వరకు చేరుకున్న క్రీడాకారులను అభినందించరూ,స్కేటింగ్ లో పోటీ తత్వం పెరిగి చక్కటి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షిచారు.స్కేటింగ్ తో మంచి ఆరాగ్యమే గాక మానసిక ఉల్లాసం పంపాండుతుందని అన్నారు.ఈ కార్యక్రమం లో ఒలింపిక్ నిర్వాహక కార్యదర్శి పి.సునిల్ కుమార్,స్కేటింగ్ కార్యదర్శి అబూబాకర్ పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...