కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు వైఫల్యం...ఎస్ఎఫ్ఐ...

కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో 
విద్యాశాఖ అధికారులు వైఫల్యం...ఎస్ఎఫ్ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు నగరంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ప్రభుత్వం నిబంధన తుంగలో తొక్కి పుస్తకాల వ్యాపారం,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగ ర అధ్యక్షులు అబూబకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల విచ్చలవిడిగా ప్రభు త్వాన్ని ఉద్దేశించిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.పాఠశాల లోనే పుస్తకాల మాఫియాను చేస్తున్నారన్నారు.కార్పొరేట్,ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం వ్యక్తం చేసిన విద్యాశాఖ అధికారులకు పలుమార్లు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాల సెల్లార్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాఠశాలను నడుపుతున్నారు.ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పట్టిం చుకోకుండా ఉల్లంఘించిన కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు.లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి,కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్ర భుత్వ అధికారులు అమ్ముడుపోయారని భావించాల్సి వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు ఆర్యన్,నగర సహాయ కార్యదర్శి పృథ్వి,నగర కమిటీ సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...