పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ... కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

పారదర్శకంగా గ్రామ,వార్డు సచివాలయ
మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ 
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సాధారణ బదిలీల్లో భాగంగా శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు బదిలీల ప్ర క్రియను శనివారం పారదర్శకంగా చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలి పారు.ఈ కౌన్సిలింగ్ కు మొత్తం 839మంది బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరయ్యా రు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీసులతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దే శించిన నిబంధనల మేరకు ర్యాంకింగ్ ప్రకారం పిలిచి పారదర్శకంగా గ్రామ,వార్డు మహి ళా పోలీసుల బదిలీలు చేపట్టామన్నారు.బదిలీలు కోరుకునే ఉద్యోగిని తన స్వగ్రామం/వా ర్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని,ఖాళీల వారీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ ప్లే తెరపై ఉంచామని,అందులో మీకు నచ్చిన సచివాలయాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించామన్నారు.
విజువల్ ఛాలెంజ్ (దృష్టి లోపం,అంధత్వం),మెంటల్లీ డిసెబుల్డ్ (మేధో వైకల్యం),ట్రైబ్స్, దివ్యాంగులు,మెడికల్, స్పౌష్,జనరల్ తదితరులను వారి సమస్యల ప్రాతిపదికను పరిగణ నలోకి తీసుకొని ధ్రువీకరణ పత్రాలను వైద్యుల పర్యవేక్షణలో నిజ,నిర్ధారణ చేసుకుని పార దర్శకంగా బదిలీలు చేపట్టామన్నారు.
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ట్రాన్స్ఫర్ ప్రోసిడింగ్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమో హన్,మహిళా పియస్ డిఎస్పీ శ్రీనివాసాచారి,పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి,సిఐలు తే జమూర్తి,ఆధిలక్ష్మీ,విజయలక్ష్మీ ,ఎస్సైలు,ఆర్ ఎస్సైలు,డిపిఓ సిబ్బంది,పోలీసులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...