పథాలజీ విభాగం పలిశీలన...డా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్...

పథాలజీ విభాగం పలిశీలన
డా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి యందు త్వరలో ఏడవ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అ డిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చి ట్టి నర్సమ్మ సోమవారం కళాశాల పథాలజీ విభాగాన్ని పరిశీలించడం జరిగింది.ఈ సం దర్బంగా వారు మాట్లాడుతూ సదస్సుకు వివిధ ప్రాంతాలలో నుండి ప్రముఖ వైద్యులు హాజ రవుతారని చెప్పారు.కావున పథాలజి విభాగం యందు వాల్ పెయింటింగ్,అదేవిధంగా కావలసిన ఏర్పాట్ల గురించి పథాలజీ విభాగాధిపతి డా. బాలేశ్వరి ప్రిన్సిపాల్ కు వివరిం చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హేమలత,అసోసియేట్ ప్రొఫెసర్ డా.రేవతి,డా.సునీ త అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.షహనాజ్,డాక్టర్ విష్ణు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...