అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి... నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు...

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశాలు

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమర్థవంతంగా ఉపయోగించు కుంటూ,అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు.కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నేషనల్ క్లీన్ ఎయి ర్ ప్రోగ్రామ్ (యన్‌క్యాప్) పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,జాప్యం చేయకుండా సకాలం లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. శుక్రవా రం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. యన్‌క్యాప్ కార్యక్రమం ద్వారా సుంకేసుల రోడ్డు,మద్దూర్ నగర్,బి.క్యాంపు పోస్ట్ ఆఫీస్ నుండి సి. క్యాంపు టిటిడి కళ్యాణ మండపం వరకు, బి.క్యాంపు విజ్ఞన్ మందిర్ ప్రాంతాల్లో రహ దారి ఇరువైపులా ఖాళీ ప్రదేశాలపై రహదారుల నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలిం చారు.గాయత్రీ ఎస్టేట్ కూడలి కుదింపు,కిమ్స్ ఆస్పత్రి రహదారిలో విభాగినిల్లో మొక్కలు నాటుట,సుద్దవాగు పూడికతీత పనులు పూర్తి చేయవల్సిన పనులను కమిషనర్ పరిశీలిం చి,అధికారులకు పలు సూచనలు చేశారు.‌అదేవిధంగా పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పను లను మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి ప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి,ఇంచార్జీ ఎస్‌.ఈ శేషసాయి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ వి శ్వేశ్వర్ రెడ్డి,డిఈఈ గిరిరాజ్,మనోహర్ రెడ్డి,నరేష్, బిల్డింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష, ట్రైనీ ఏఈలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...