ఎస్ఎఫ్ఐ స్ఫూర్తి,సొంత కృషితో నీట్ లో ప్రతిభ కనబరిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకుడు...ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం...నరసింహ

ఎస్ఎఫ్ఐ స్ఫూర్తి,సొంత కృషితో నీట్ లో 

 ప్రతిభ కనబరిచిన ఎస్ ఎఫ్ ఐ నాయకుడు

ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం...నరసింహ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు నగరంలో నివాసం ఉంటూ చాకలి వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న చాకలి శేషాద్రి,చాకలి మద్దమ్మల కుమారుడు నరసింహ నీట్ ఫలితాల్లో ప్రతిభ చాటాడు.ఈ నేపథ్యంలో తన సంతోషం వ్య క్తం చేశారు.ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూ లు నగర కమిటీ ఆధ్వర్యంలో కే.కే భవన్ లో నరసింహాకు అభినం దించడం జరిగింది.
నీట్ పరీక్షకు ప్రిపరేషన్ :
నీట్ పరీక్ష కు చదవడం కోసం ఎటువంటి కాలేజీలో చేరకుండా ఆన్లైన్లో క్లాసులు వింటూ సొంత ప్రయత్నం ద్వారానే నీట్ పరీక్షలో 602మార్కులతో 4392 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది.
చదువు పోరాడు నినాదంతో ఎస్ఎఫ్ఐ లో :
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చదువు - పోరాడు అనే నినా దంతో విద్యార్థి ఉద్యమంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పో రాడుతూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిని చేస్తూ చదు వును పోరాటాన్ని సమానంగా ముందుకు తీసుకుపోతూ నీట్ పరీ క్షల్లో మంచి ప్రతిభ కనబరిచాడు.సంక్షేమ వసతిగృహాల్లో ఉన్న వి ద్యార్థుల కోసం నిరంతరం పోరాటాన్ని కొనసాగించాడు.ఎస్.ఎ ఫ్.ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షుడిగా,జిల్లా కమిటీ సభ్యునిగా ఉ న్నాడు.ఎస్ఎఫ్ఐ లో ఉండడం ద్వారా సమాజం పరిస్థితులను తె లుసుకోవడానికి అవకాశం ఉంటుంది.నిరంతరం ఎస్ఎఫ్ఐ నిర్వ హించే విజ్ఞాన తరగతులకు,ఆదివారం అధ్యయన తరగతులకు హా జరు కావడం ద్వారానే నీట్ లో మంచి ప్రతిభ సాధించిన్నట్లు తెలి పారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షులు అబ్దు ల్లా,నగర అధ్యక్ష కార్యదర్శులు అబుబాకర్,సాయి ఉదయ్,నగర నాయకులు ఆర్యన్, ఆదిత్య,మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు బడే సా హెబ్,అజయ్,ఎల్లాగౌడ్,నాగేష్,మునిస్వామి,రంగస్వామి,వెంకటేష్ రాఘవేంద్ర,నాయుడు,ప్రజాసంఘాల నాయకులు గురుశేఖర్,శేషా ద్రి తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...