అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహ త్య...శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య
శేషయ్య,మూడవ పట్టణ సిఐ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు నగరం,మూడవ పట్టణ పరిధిలో శుక్రవారం అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జరిగినట్లు సిఐ శేషయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మేరకు సిఐ వివరాలు వెల్లడించారు.కర్నూలు నగరం,లక్ష్మి నగర్ కు చెందిన కర్రే మహే శ్వరయ్య (59)అనే వృద్ధుడు గతంలో కర్నూలు నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఓపన్ హార్ట్ సర్జరీ జరిగిందని అన్నారు.అప్పటి నుండి ఫిర్యాది భర్తకు ఆరోగ్యం క్షీనిస్తూ వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుండి ఫిర్యాది భర్తకు అస్తమా వ్యాధితో,గ్యాస్టిక్ సమస్య,తీవ్ర క డుపు నొప్పితో బాధ పడుతూ ఉండేవాడు.అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడం వాళ్ళ ఇబ్బంది పడుతూ తట్టుకోలేక గత గురువారం రాత్రి సమయంలో మిద్దెపైకి వెళ్లి రిట్రో అనే పేరు కల పురుగుల మందు తాగాడు.దీంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ల గా,చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు.భార్య కర్రె సర స్వతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు సిఐ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...