నవ వధువుపై అత్యాచారయత్నం...

నవ వధువుపై అత్యాచారయత్నం

VS9TV న్యూస్,పల్నాడు :

ఆంధ్రప్రదేశ్,పల్నాడు జిల్లా,అచ్చంపేట, అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన న వ వధువుపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమో దైంది.అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు గుర్తించి అడ్డుకున్నాడు.దీంతో నిందుతులు అక్కడినుంచి పారిపోగా ఈ ఘ టనతో తీవ్ర మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.ప్రస్తుతం జిజి హెచ్ లో చికిత్స పొందుతోంది.భర్త,కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అమరావతి పోలీసు లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పరారీలోవున్న నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.ఇదిలా ఉంటే...శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.డబ్బుల కోసం సొంత తల్లి,దండ్రులే మూడేళ్ల కుమార్తెను విక్రయించారు.ఉపాధి కోసం కేరళకు వెళ్లిన రవీంద్ర నాయక్‌,శ్రీవాణి దంపతులు రూ.10లక్షలకు విక్రయించారు.ఈ విషయం తెలుసుకున్న బంధువులు విషయం అడగడంతో వారు వివాదానికి దిగారు.పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...