ఏపీ విద్యాశాఖ కమిషనర్ పట్ల హైకోర్టు ఆగ్రహం...
ఏపీ విద్యాశాఖ కమిషనర్ పట్ల హైకోర్టు ఆగ్రహం
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పి టిషన్ పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసులో భాగంగా కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Comments
Post a Comment