వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు...

వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

రాయలసీమ పరిధిలోని వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోటీలకు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ సేపూరి సునీల్,ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఎస్.వి.రామ్మోహన్ రెడ్డి,ప్రెసిడెంట్ రా మచంద్రనాయుడు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాయలసీమ పరిధిలోని మెన్స్ వైద్యులందరూ నేటి ఓపెన్ డబుల్స్ బ్యాట్మెం టన్ టోర్నమెంట్ లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను చాటారు.వైద్యులకు క్రీడలను ఏర్పా టు చేయడానికి కిమ్స్ హాస్పిటల్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ క్రీడల వలన మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడుతుంది.వారి ఆరోగ్యం కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆనందం గా ఉందన్నారు.ప్రజల ఆరోగ్యమే కాకుండా వైద్యులు తమ తమ ఆరోగ్యాలను కాపాడు కుంటూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.ఈ షటిల్ టోర్నమెంట్ లో మొదటి స్థాన విజేతలుగా డాక్టర్ వాసురెడ్డి అమర్నాథ్ రెడ్డి నిలిచి రోలింగ్ ట్రోఫీని గెలుచుకున్నారు. ద్వి తీయ స్థానంలో డాక్టర్ ఎడ్విన్ డాక్టర్ భరత,తృతీయ బహుమతి డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి,డాక్టర్ అనిల్ నిలిచారు.వైద్య విద్యార్థుల కేటగిరిలో మొదటి విజేతలుగా డాక్టర్ భర త్ డాక్టర్ భార్గవ్ నిలిచారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిధిలో ని వైద్యులు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...