మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు...

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు

VS9TV న్యూస్,పెద్దపల్లి :

పెద్దపల్లి,జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయంలో గురువారం జరిగిన ఏసీబీ దాడులు మర వకముందే...మరోసారి పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.వినోద్ విజయ్ బాధితుడి వద్దనుండి రూ.5000 లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.వివరాలు ఇలా ఉన్నాయి...సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆర్నకొండ ప్రసాద్ తన ఇంటి నంబర్ కోసం గత సంవత్సర కాలం నుండి మున్సి పల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోగా,గత 15 రోజుల నుండి మున్సిపల్ ఉద్యోగులైన వినోద్,విజయ్ లను కలవగా రూ.10వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.5000 లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధి కారులు వలపన్ని పట్టుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...