ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలి... ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...

ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంచుకోవాలి
మున్సిపల్ భవనాలపై వర్షపునీరు
నిలవకుండా స్పెషల్ డ్రైవ్
ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కా ర్పోరేషన్ :
నగర ప్రజలు తమ ఇళ్ళు,భవనాల పైకప్పులను శుభ్రంగా ఉంచుకో వాలని,పైకప్పుల్లో వర్షపునీరు ని లవకుండా సజావుగా కిందికి సా గేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బా బు సూచించారు.గురువారం ఆ యన సచివాలయ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు.పై కప్పుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఆ నీరు లోపలికి వెళ్ళి ఐరన్ పాడై పెచ్చులు ఊడు తాయని,స్లాబ్ పటిష్టత దెబ్బ తింటుదన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని మున్సిపల్, సచివాలయ,పాఠశాల,కమ్యూనిటీ భవనాలపై శుభ్రం చేసేందుకు వారం రోజులపాటు ప్ర త్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.సంబంధిత సిబ్బంది పైకప్పులను శుభ్రం చేసి, నీ రు సజావుగా,ఆటంకం లేకుండా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశిం చారు.ప్రజలు సైతం తమ ఇంటి,భవనాల పైకప్పులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు.‌అదేవిధంగా ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో పాత టైర్లు,కుండలు,ప్లాస్టిక్ బాటిల్ త దితర వాటిల్లో మురుగునీరు లేకుండా చూసుకోవాలని, తద్వారా దోమలు ప్రబలే అవ కాశం ఉందన్నారు.ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వర్షపునీరు వేగంగా బయటకు వె ళ్ళాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే నగర పరిధిలో ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు దాదాపు పూర్తి అయ్యాయని,మిగిలిన కొన్ని ప్రాంతాల్లో వారంలోగా పూర్తి చేస్తామని క మిషనర్ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...