జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసంకలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు...

జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసం
కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు జిజిహెచ్‌ (ప్రభుత్వాసుపత్రి)లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న బీ. శారద...ఎన్జీఓ పేరుతో లక్షల్లో మోసాలకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎ దుట వెలుగుచూసింది.ఈ మేరకు శనివారం బాధితుడు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశా డు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్పందన పేరుతో ఎన్జీఓని ప్రారంభిం చిన శారద...మహేంద్ర అనే వ్యక్తి ద్వారా 'సహజా శానిటరీ ప్యాడ్స్' తయారీ కేంద్రాన్ని ఎమ్మిగనూరులో స్థాపించారు.ప్రభుత్వ 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా అభి యాన్ ద్వారా కర్నూలు,అనంతపురం జిల్లాల్లోని పాఠశాలల బాలికలకు శానిటరీ నాప్ కిన్లు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు.ఈ వ్యాపారంలో భాగస్వామ్యం పే రుతో... కర్నూలుకు చెందిన చంద్రశేఖర్ దగ్గర రెండు లక్షలు బ్యాంకు నుండి మూడు లక్షలు నగదు రూపంలో తీసుకున్నారన్నారు."బిల్లులు వచ్చిన తర్వాత వాటా ఇస్తాను, అ సలు మొత్తం తిరిగి చెల్లిస్తాను"అని చెప్పి...ఇప్పటి వరకు ఆ మొత్తం ఇవ్వకుండా కాల యాపన చేస్తున్నారని బాధితుడు చంద్రశేఖర్ ఆవేదన చెందారు.తమ ఖర్చుల కోసం అ ప్పులు చేసి ఇప్పటికే ఐదు లక్షల వరకు వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని ఆయన వాపో యారు.అంతేకాదు...మరో ఇద్దరు వ్యక్తుల నుండి కూడా రెండు లక్షలు తెప్పించి పెట్టుబడి పెట్టించారని,వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకున్నారని ఆరోపిం చారు.ఫార్మసిస్టుగా పనిచేస్తూ, ఇతరుల పేర్లతో సంస్థలు నెలకొల్పి...ప్రభుత్వ టెండర్లు పొందుతూ,మధ్యవర్తుల ద్వారా వ్యాపారాలు చేస్తూ,చివరకు మోసాలకు పాల్పడుతు న్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.తగు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాల ని...బీ.శారదపై శాఖాపరమైన చర్యలు తీసుకొని,క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితుడు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...