ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న 81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి...టి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి...

ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న 
81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి
టి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరం,32వ వార్డు ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న 81,82స చివాలయాలను ఖాళీ చేయాలని ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమంలో నగర పా లక సంస్థ కమీషనర్ పి విశ్వనాథ్ ని కలిసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి.రాముడు కా ర్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె.సుధాకరప్ప,ఆర్. నరసింహులు,జి.ఏసులు కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముజ ఫర్ నగర్ లో ఉన్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాలు చుట్టుపక్కల వున్న ప్రాంతా లలోని ప్రజలకు వివాహాలు,ఫంక్షన్లు చేసుకోవడానికి పొదుపు గ్రూపుల సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,అలాంటిది అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో ఉన్న కమిషనర్ సచివాలయాల కోసం కేటాయించాలని ఒత్తిడి చేసిన కారణంగా ఆరు నెలలలో ఖాళీ చేస్తామని అప్పటి కమిషనర్ రాతపూర్వక హామీ మేరకు సచివాలయాల కు కేటాయించినట్లు చెప్పారు.దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఖాళీ చేయకపోవడం వల్ల,ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేసు కోలేని పరిస్థితిలో కమ్యూనిటీ హాల్ ఆరు బయటనే వివాహాలు చేసుకోవలసి వస్తుందని వారు తెలిపారు.సచివాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్, కమిషనర్ లకు అనేకసార్లు వి నతిపత్రాలు ఇచ్చిన త్వరలోనే నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప,ఇప్పటివరకు ఎ లాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం చెందారు. సచివాలయాల నిర్మాణం కోసం ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంక్ దగ్గర స్థలం కేటాయించి,పనులు మొదలుపెట్టి నిర్మాణాన్ని కరోనా సందర్భంగా ఆపివేయడం జరిగిందని పేర్కొన్నారు.తక్షణమే సచివాలయం నిర్మా ణం చేపట్టి, ప్రజాప్రయోజనాల కోసం నిర్మించుకున్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాల్ ను అప్పగించాలని కమిషనర్ ను కోరారు.అనంతరం కమిషనర్ మాట్లాడుతూ త్వ రలోనే సచివాలయాల నిర్మాణం చేపట్టి కమ్యూనిటీ హాల్ ను అప్పగిస్తామని హామీ ఇచ్చా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...