దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు...వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి...
దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదువెంకయ్య నాయుడు,మాజీ ఉపరాష్ట్రపతి
తిరుమల శ్రీవారిని మాజీ ఉపరా ష్ట్రపతి వెంకయ్య నాయుడు సో మవారం కుటుంబ సభ్యులతో క లిసి దర్శించుకున్నారు.అనంత రం ఆయన మాట్లాడుతూ...ప్ర జాప్రతినిధులు,వీఐపీల శ్రీవారి ద ర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశా రు.ప్రపంచంలో హిందువులకు స్ఫూర్తి కేంద్రం తిరుమల.భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక,ఆధ్యాత్మిక కార్యక్రమాల కు,భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని అన్నారు.ప్రభుత్వం రాజకీ య జోక్యం చేసుకోకుండా ఉండాలన్నారు.ప్రతి ఊరిలో గుడి కట్టడా నికి టీటీడీ ముందు కు రావాలని కోరారు.గుడి,బడి లేని ఊరు ఉండకూడదు.బడి కట్టించడం ప్రభుత్వ కర్త వ్యం.గుడి కట్టించడం దేవస్థానాల ప్రధాన కర్తవ్యం కావాలని సూచించారు.దేవస్థానం ని ధులు ప్రభుత్వ కార్యక్ర మాలకు, ఇతరత్రాలకు ఖర్చు పెట్టకూడదు.కేవలం దేవాలయం అభి వృద్ధి,భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాత్రమే వినియోగించాలి అన్నారు.ప్రజా ప్రతి నిధులు,వీఐపీలు ఏడాదిలో ఒకేసారి దర్శనానికి రావాలి.వీఐపీలు తమవారిని పరిమితం గా దర్శనానికి తీసుకురావాలి.అలాచేస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉం టుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
Comments
Post a Comment