తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్...మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్...
తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్
గద్వాల నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు తిరు మల రావుతోనే కాకుండా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు వె ల్లడించారు.ఐశ్వర్య బలవంతం చేయడంతోనే తిరుమల రావు సుపారీ గ్యాంగ్‌తో తేజేశ్వ ర్‌ను హత్య చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Post a Comment