రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ పార్థివ దేహానికి ఘన నివాళులు...చదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్...అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ...

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ 
పార్థివ దేహానికి ఘన నివాళులు
చదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్
అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,పాలకొల్లు :
తెలంగాణ,యాదాద్రి జిల్లాలో గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీ మే క చక్రధర్ రావు పార్థివ దేహం వారి స్వగృహానికి ఆదివారం పాలకొల్లు పట్టణం చేరుకుం ది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మేక చక్రధర్ రావులు డీఎస్పీ మేక చక్రధర్ రావు పార్థివ దేహంపై పుష్ప గుచ్చాలను ఉం చి నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్బంగా వారి సతీమణిని,కుటుం బ సభ్యులను పరామర్శించి ఓదార్చి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం జి ల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా మేక చక్రధర్ రావు కు టుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
డీఎస్పీ మేక చక్రధర్ రావు జీవన విశేషాలు :
ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న చక్రధరరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా,పాలకొల్లు కాగా భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వీరు 1996 లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి డైరెక్ట్ రిక్రూ ట్మెంట్ అపాయింట్ అయ్యారు.ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్.ఎస్.ఐ.హైదరాబాద్.మేక చక్ర ధర్ రావు తండ్రి మేక కుమారస్వామి,తల్లి మేక సూర్య కళావతి.వీరికి మొత్తం ఐదుగురు మగ సంతానం.చక్రధర్ రావు మామ కామన సూర్య భాస్కర్ రావు అగ్రికల్చర్ మార్కెటిం గ్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయ్యారు.వీరి తండ్రి కుమారస్వామి మధ్యతరగతికి చెందిన వారు.పిల్లలు అందరినీ కాయకష్టం చేసి చదివించారు.ఒక సంవత్సరం క్రితం డీఎస్పీగా ప్రమోషన్ వచ్చినప్పుడు వీరి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు చాలా సంతోష పడ్డారు.ఇంతలోనే ఇలా జరగడం చాలా దురదృష్టకరం.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...