కిరాణా వ్యాపారాల్లో రాబోతున్న మరొక మార్పు...ఇప్పటికే కార్పొరేట్ వ్యాపారస్తుల వల్ల చిన్న వ్యాపారులు కుదేలు...

కిరాణా వ్యాపారాల్లో రాబోతున్న మరొక మార్పు
ఇప్పటికే కార్పొరేట్ వ్యాపారస్తుల వల్ల చిన్న వ్యాపారులు కుదేలు 
కొత్తగా ఇంకొకటి వస్తుంది

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
చిన్న వ్యాపారులు కూడా ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కావడం లేదా సొంతంగా చిన్నపాటి డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలి.డిజి టల్ చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యం.తమ పరిసరా ల్లోని కస్టమర్లకు వేగంగా డెలివరీ సేవలు అందించడం ద్వారా పెద్ద కంపెనీలతో పోటీ పడ వచ్చు.
పాత తరం దుకాణాలకు ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవడం చాలా అవసరం.చిన్న వ్యాపా రులకు ప్రభుత్వం లేదా వ్యాపార సంఘాల నుండి మద్దతు కూడా అవసరం.వారికి సాం కేతిక పరిజ్ఞానాన్ని అందించడం,ఆర్థిక సహాయం చేయడం ఇంటి వద్దకే కిరాణా సామా గ్రిని ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి అలవాటు పడుతున్నారు.ఇది చిన్న దుకాణాలకు వ చ్చే కస్టమర్ల సంఖ్యను తగ్గిస్తుంది.పెద్ద సూపర్ మార్కెట్లు,ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చేస్తు న్నాయి.భవిష్యత్ లో ఇలాంటి మొబైల్ కిరణం వాహనం ప్రసిద్ధి చెందే అవకాశం లేకపో లేదు.ఇది వారికి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి,లాభాలను పెంచుకోవడాని కి సహాయపడుతుంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...