నిన్ను రేప్ చేసి చంపేస్తాం...నటి రమ్యపై హీరో దర్శన్ ఫ్యాన్స్ వేధింపులు...
నిన్ను రేప్ చేసి చంపేస్తాం...నటి రమ్యపైహీరో దర్శన్ ఫ్యాన్స్ వేధింపులు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
సినీ నటి రమ్యను రేప్ చేసి చం పేస్తామని హీరో దర్శన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న వేధింపుల పట్ల సీ పీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపారు.నటి పవిత్ర గౌడపై అస భ్యకర వ్యాఖ్యలు చేశాడని రేణు కాస్వామి అనే ఫ్యాన్ని హత్య చే సిన కేసులో హీరో దర్శన్ ను పో లీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అయితే దర్శన్ ఫ్యాన్స్ తనను కూడా వేధిం చారని...రేణుకాస్వామికి,దర్శన్ ఫ్యాన్స్ కు ఎలాంటి తేడా లేదని రమ్య పేర్కొంది.దీంతో రేణుకాస్వామి బదులు నువ్వు చనిపోవాల్సిందని,నిన్ను రేప్ చేసి చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా నటి రమ్యను దర్శన్ ఫ్యాన్స్ వేధిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Post a Comment