హరిద్వార్‌లోని ఆలయంలో తొక్కిసలాట... ఆరుగురి మృతి...

హరిద్వార్‌లోని ఆలయంలో తొక్కిసలాట
ఆరుగురి మృతి

VS9TV న్యూస్,ఉత్తరాఖండ్‌ :
ఉత్తరాఖండ్‌ రాష్ట్రం,హరిద్వార్‌ లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుం ది.ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో...తొక్కిస లాట జరిగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి నట్లు గర్హ్వాల్‌ కమిషనర్‌ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని...ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నా యని తెలిపారు.విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా ప రుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు.విద్యుత్‌ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నా రు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ఇది బాధాకరమైన విషయమని...ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఘటనకు గల కా రణాలపై దర్యాప్తు కొనసాగుతోందని...అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...