నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు...పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5కిలోల గంజాయి పట్టివేత...

నాయుడుపేటలో గంజాయి ముఠాగుట్టు రట్టు చేసిన పోలీసులు
పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో 11.5 కిలోల గంజాయి పట్టివేత 
ఆరుగురు గంజాయి ముఠాసభ్యులు అరెస్ట్
2మోటార్ బైకులు,4సెల్ ఫోన్లు స్వాధీనం
14మంది యువతకు కౌన్సిలింగ్

VS9TV న్యూస్,నాయుడుపేట :
తిరుపతి జిల్లా,నాయుడుపేటలో పట్టణ సిఐ బాబి పర్యవేక్షణలో విద్యార్థులు యువతే ల క్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న ఆరు మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి గు ట్టు రట్టు చేశారు.నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల స మావేశంలో పాల్గొన్న నాయుడుపేట డిఎస్ పి చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివ రాలను వెల్లడించారు.నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు యువత లక్ష్యంగా ఎంచుకొ ని గంజాయ విక్రయాలు చేస్తున్న ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2.50 లక్షలు విలువ గల 11.30కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే వారి వద్ద ఉన్న నాలుగు సెల్ ఫోన్లు,రెండు మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తె లియజేశారు.గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14మంది విద్యార్థులతో పాటు కొం త మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...