ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన 56ఏళ్ల మహిళ...
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన 56ఏళ్ల మహిళ
కర్ణాటక,చిక్కమగళూరుకు చెందిన సుబ్రమణ్య (60) కనిపించడంలేదంటూ అతడి భార్య మీనాక్షమ్మ,కూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.విచారణ ప్రారంభించిన పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ రైల్వే ట్రాక్ పై మృతదేహన్ని గుర్తించారు.కాని పో లీస్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.33ఏళ్ల ప్రియుడు ప్రదీప్,మృతు డి భార్య మీనాక్షమ్మతో ఉన్న వివాహాతర సంబంధం వల్లనే హత్య చేసినట్టు వెల్లడించా రు.మీనాక్షమ్మ ఇద్దరు కూతుళ్లకు వివాహాలు అయ్యాయి.మనవళ్లు,మనవరాళ్లు సైతం ఉ న్నారు.
Comments
Post a Comment