భర్త నపుంసకుడని రూ.90 లక్షల భరణం కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు...
భర్త నపుంసకుడని రూ.90 లక్షల భరణం కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
తన భర్త నపుంసకుడు అని విడాకులతో పాటు రూ.90 లక్షల భరణం ఇప్పించాలని ఓ మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.2013లో తమ వివాహం జరిగినా,ఇప్ప టి వరకు తమ శోభనం కాలేదని ఆమె ఆరోపించింది.తన భార్య చెప్పేవన్నీ అబద్దాలేన ని,ఆమెను చాలా సార్లు లైంగికంగా కలిశానని భర్త కోర్టుకు తెలిపాడు.ఇరువురి వాదన లు విన్న కోర్టు,మహిళ అప్పీల్ ను తోసిపుచ్చింది.సరైన ఆధారాలు లేని కారణంగా విడా కులు ఇప్పించలేమని పేర్కొంది.
Comments
Post a Comment