సైబర్ బారిన పడిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయం సీనియర్ అసిస్టెంట్... రూ.9.60లక్షలు దోపిడీ చేసిన కేటుగాళ్ళు...
సైబర్ బారిన పడిన శ్రీ వీరభద్రస్వామి దేవాలయంసీనియర్ అసిస్టెంట్రూ.9.60లక్షలు దోపిడీ చేసిన కేటుగాళ్ళు
మహబూబాబాద్ జిల్లా,కురవి,శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా వి దులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి జగన్నాధం సైబర్ బారిన పడ్డాడు.దీంతో రూ.9.6 0లక్షలు మోసపోయారు.ఈ నేపథ్యంలో అతని నాలుగు క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు కాజేశారని గమనించిన బాదితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సంద ర్భంగా కురవి ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కే కన్,మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్యల సూచనల మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని,అ యినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఎవరైనా సైబర్ నేరస్తుల బారిన పడినట్లయితే వెంటనే గోల్డెన్ హవర్ ని వినియోగించు కుని 1930నెంబర్ కి డయల్ చేసినట్లయితే వారి సొమ్ము రికవరీ అయ్యే అవకాశం ఉం టుందని తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు కురవి ఎస్ఐ సతీష్ తెలిపారు.
Comments
Post a Comment