పర్యావరణహితం కోసం పాత్రికేయల కృషి వెలకట్టలేనిది...డీఆర్ ఓ వెంకట నారాయణ మ్మ...
పర్యావరణహితం కోసం పాత్రికేయల కృషి వెలకట్టలేనిదిడీఆర్ ఓ వెంకట నారాయణమ్మ
పర్యావరణహితం కోసం పాత్రికేయులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని కర్నూలు డీఆర్ ఓ వెంకట నారాయణమ్మ అన్నా రు.శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ పాత్రికేయ గణపతి ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని ఆమె సందర్శించి ప్ర త్యేక పూజలు చేశారు.కర్నూలు నగర వ్యాప్తంగా ఈ ఏడాది యువత అధిక సంఖ్యలో మ ట్టి వినాయకులను ప్రతిష్ఠించడం శుభపరిణామం అన్నారు.
మధ్యాహ్నం సమాచార శాఖ కార్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ బృందం కందనవోలు శ్రీనివాసులు,విద్యాసాగర్,మంజునాధ్ యాదవ్,శ్రీ నాథ్ రెడ్డి,అవినాష్ శెట్టి, రామకృష్ణ,మల్లికార్జున,విజయ్ కుమార్,పరమేష్,అసిఫ్,గంగా ధర్,మధు,రాఘవేంద్ర,చెన్నయ్య,రమేష్,సురేష్,భక్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment