పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయం...రెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలు,అన్నదానం... బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు...

పాత్రికేయులు ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయం
రెండవ రోజు పాత్రికేయ గణపతి వద్ద విశేష పూజలు
బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
పాత్రికేయులు వృత్తి నిర్వహణలో ఉన్నప్పటికీ మట్టి గణపతిని నెలకొల్పి ఆధ్యాత్మికతను చాటడం అభినందనీయమని బీసీ విద్యార్థి సంఘం నాయకులు పగిడాల ఆనంద్ బాబు అన్నారు.గురువారం కలెక్టరేట్ సమాచార భవన ఆవరణలో పాత్రికేయ గణపతి ఉత్సవ క మిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపయ్యను ఆయన సందర్శించి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు.అనంతరం ఆనంద్ బాబు సహకారంతో సుమారు 350మందికి అ న్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల నిర్వ హణలో బిజీగా ఉన్న కర్నూలు పాత్రికేయులు గణనాధుని కొలవుదీర్చి పూజ కార్యక్రమా లు నిర్వహించడం సంతోషకరం అన్నారు.ప్లాస్టర్ పారిస్ విగ్రహాలకు ప్రత్యామ్నాయం గా మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పర్యావరణహితాన్ని చాటడంపై అభినందనలు తెలిపా రు.
ప్రతిరోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం వ్య క్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మంజునాథ్ యాదవ్,కందనో లు శీను,రామకృష్ణ, సాయి కుమార్ నాయుడు,ఆంజనేయులు,సత్య నారాయణ, అవినా ష్,చిరంజీవి,విద్యాసాగర్,విజయ్ కుమార్,కిషోర్,గంగాధర్,అసిఫ్,పరమేష్,జయబాబు, తుపాకుల రమేష్, హరికృష్ణ,పాత్రికేయులు విద్యార్థి యువజన సంఘం నాయకులు కో నేటి వెంకటేశ్వర్లు,పిడిఎస్ యు.భాస్కర్,రమణ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...