భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య...
భర్తను టార్చ్ లైట్తో కొట్టి చంపిన భార్య
పశ్చిమగోదావరి జిల్లా,పెనుగొండ మండలంలో భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్ లైట్తో కొట్టి చంపిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...మృ తుడు వెంకటనారాయణకు మొదటి భార్య చనిపోవడంతో అనంతలక్ష్మిని రెండో పెళ్లి చే సుకున్నాడు.వెంకటనారాయణ వారం రోజుల క్రితం గల్ఫ్ దేశం నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఏ పనికి వెళ్ళడం లేదని భార్య అనంతలక్ష్మికి కోపం పెరిగింది.ఆగ్ర హంతో టార్చ్ లైట్తో భర్త తల వెనుక తీవ్రంగా కొట్టింది.తీవ్ర గాయాలపాలైన వెంకటనారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Post a Comment