రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ బానోత్‌ దుర్గా ప్రసాద్‌....

రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 

టెక్నికల్‌ అసిస్టెంట్‌ బానోత్‌ దుర్గా ప్రసాద్‌

VS9TV న్యూస్,మంచిర్యాల :
మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన టెక్నికల్‌ అసిస్టెంట్‌ బా నోత్‌ దుర్గా ప్రసాద్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల బారిన పడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి...ఫిర్యాదుదారుడు MGNREGS కింద ని ర్మించబడిన పశువుల కొట్టానికి సంబంధించి కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయించేందుకు మరియు పెండింగ్‌లో ఉన్న బిల్లును మంజూరు చేయించేందుకు అధికా రిక సహాయం కోసం వెళ్లగా,ఇందుకోసం రూ.10వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమా చారం ఫిర్యాదు మేరకు అనిశా అధికారులు ఏర్పాటు చేసిన ఉచ్చులో నిందితుడు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుబడినట్టు వెల్లడించారు.
ప్రజలకు అనిశా విజ్ఞప్తి :
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే,ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, ఫి ర్యాదు దారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశా రు.
టోల్ ఫ్రీ నెంబర్ : 1064
వాట్సాప్ : 9440446106
ఫేస్‌బుక్ : Telangana ACB
ఎక్స్ (Twitter) : @TelanganaACB
వెబ్‌సైట్: acb.telangana.gov.in 

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...