ఏపీ 108 సర్వీసెస్ లో EMT & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
ఏపీ 108 సర్వీసెస్ లో EMT & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
అంధ్రప్రదేశ్–108 అంబులెన్స్ సర్వీసెస్ కోసం EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) మరియు డ్రైవర్ల పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
EMT (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) అర్హతలు :
B.Sc Nursing / GNM / B.Sc Life Sciences / B.Sc Physiothe rapy / B.Sc / M.Sc EMT
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు.
డ్రైవర్లు అర్హత :
10వ తరగతి పాస్
ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) + 2 ఏళ్ల అనుభవం.
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు.
ఇంటర్వ్యూ ప్రదేశం :
అంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ ప్రాజెక్ట్ ఆఫీస్,భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,PMD బ్రాంచ్ ఆఫీస్,మెగాసిటీ ప్లాజా సమీపంలో,మంగళరావుపేట, విజయవాడ.
తేదీలు : 29,30 సెప్టెంబర్ 2025.
గమనిక : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు రెజ్యూమ్,ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు,అనుభవ సర్టి ఫికేట్లు,ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్ & జిరాక్స్ తీసుకురావాలి.
Comments
Post a Comment