అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండి...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

అత్యవసర సేవలకు డయల్ 112కు కాల్ చేయండి
విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ప్రజలు,బాధితులు అత్యవసర పరిస్ధితులు,ఆపద సమయాల్లో,ఎమైనా స మస్యలు,అసాంఘిక కార్యకలపాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే డయల్ 112 కి కాల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు.గొడవలు,తగాదాలు,కుటుంబ సమస్యలు,అనుమానాస్పద వ్యక్తుల కదలి కల వివరాలు ఎదైనా మీ దృష్టికి వచ్చిన కూడా వెంటనే డయల్ 112 కి జిల్లా ప్రజలు కా ల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.డయల్ 112కు కాల్ చేసినా వెం టనే స్పందించి పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ వారు కేవలం 15 ని మిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకుని,తగిన చర్యలు తీ సుకోవడం జరుగుతుందన్నారు.డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ 24X7 కమాండ్ కం ట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్,రక్షక్,పోలీస్ సిబ్బందికి క్షణాల్లో సమాచారం వెళుతుందన్నారు.జిల్లాలోని ప్ర జలు గతంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ గా ఉన్న డయల్ 100నంబర్ కు బదులు హె ల్ప్ లైన్ నెంబర్ డయల్ 112నంబర్ గా ప్రభుత్వం మార్చడం జరిగిందని,ప్రజలు ఈ విష యాన్ని గమనించి డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ సద్వినియోగం చేసుకుని శాంతి భ ద్రతల పరిరక్షణలో తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించి పోలీసు శాఖకు సహ కరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలోని గ్రా మాలు,పట్టణ శివార్లలో వాగులు,వంకలు,చెరువులు,కుంటలు,కాలువలు పూర్తిగా నిండి పోవడం,దసరా సెలవుల నేపథ్యంలో పిల్లలు,యువకులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదక రమైన ఘటనలు జరిగే అవకాశం ఉందని,తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా రో గమనించాలని,జాగ్రత్తలు తీసుకోవాలని,నది తీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా ఎదైనా సమస్యలుంటే వెంటనే డయల్ 112కి సమాచారం అం దించాలని విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...