కోడింగ్ అవగాహనకు కోడెక్స్ 3.0...

కోడింగ్ అవగాహనకు కోడెక్స్ 3.0

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
టీసీఎస్ కోడ్‌విటా పోటీకి ముందు విద్యార్థుల్లో కోడింగ్,సమస్యల పరిష్కార నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్),కర్నూలు ప్ర తి సంవత్సరం కోడెక్స్ కోడింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలో సెప్టెంబర్,25, 2025న కోడెక్స్ 3.0ఘనంగా జరిగింది. ఈ పోటీలో మొత్తం 280మంది విద్యార్థులు హాజరయ్యారు.జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల,ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజ్,జి.పుల్ల య్య ఇంజినీరింగ్ కాలేజ్,రవీంద్ర ఇంజినీరింగ్ కాలేజ్,అశోక ఇంజినీరింగ్ కాలేజ్‌తో పా టు ఇతర విద్యాసంస్థల విద్యార్థులు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు.రెండు రౌండ్ల లో నిర్వహించిన ఈ పోటీలో ఐఐఐటిడిఎమ్ కర్నూలు విద్యార్థులు మొదటి బహుమతి గె లుచుకోగా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రెండవ,మూడవ బహుమతు లను సాధించారు.విజేతలను కళాశాల ప్రిన్సిపాల్,మేనేజ్మెంట్,అధ్యాపకులు అభినందిం చారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కోడింగ్ నైపుణ్యాల పెంపుదలతో పాటు పోటీ ప్రోగ్రా మింగ్‌పై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి విలువైన వేదికగా నిలిచిందని పేర్కొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...