రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన జూనియర్ లైన్‌మెన్...

రూ.30వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి 

చిక్కిన జూనియర్ లైన్‌మెన్

VS9TV న్యూస్,హైదరాబాద్ : 
రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు మరోమారు లంచగొండిని పట్టుకున్నా రు.ప్రజల ఇళ్లకు విద్యుత్ సరఫరా పనుల్లో సహాయం చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ లైన్‌మెన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి ...గచ్చిబౌలి డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్,ఫిర్యాదు దారుని ఇంటికి 5 కె.వి.నుండి 11కె.వి వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించే పనుల్లో సహాయం చేస్తానని,వైరింగ్ మార్చడంలో, అలాగే ఇంట్లో ఉన్న మీటర్‌ను విప్పి మళ్లీ సీల్ చేయడంలో అధికారిక సహకారం అందిస్తానని చెప్పి రూ.30వేలు లంచం డిమాండ్ చే శాడు.ఫిర్యాదుదారు అనిశాకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పన్నిన వలలో జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు.ముందుగా ఒప్పుకున్న లంచం మొత్తంలో రూ.11వేలు తీ సుకుంటూ ఉండగా ఆయనను అధికారులు పట్టుకుని సాక్ష్యాలతో అదుపులోకి తీసుకున్నా రు.ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి లంచం అడిగే ఏ ప్రభుత్వ ఉద్యోగి/అధికారి పట్ల వెంటనే ఫిర్యా దు చేయాలని తెలంగాణ అవినీతి నిరోధకశాఖ పిలుపు నిచ్చింది.దీనికోసం ప్రజలు నేరు గా టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయవచ్చు.అదేవిధంగా వాట్సాప్ : 94404461 06, ఫేస్‌బుక్ : Telangana ACB,ఎక్స్ (Twitter): @TelanganaAC B,వెబ్‌సైట్ : acb.telangana.gov.in ద్వారా కూడా సమాచారం అందించవ చ్చని అధికారులు తెలిపారు.ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూ ర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...