స్టేషన్ బెయిల్ కోసం రూ.40వేలు అడిగిన ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు...
స్టేషన్ బెయిల్ కోసం రూ.40వేలు అడిగిన
ఎస్ఐపై ఏసీబీ కేసు నమోదు
మణుగూరులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని బాధితుడిని రూ.40 వేలు డిమాండ్ చేసిన ఎ స్ఐ రంజిత్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.బాధి తుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చే పట్టారు. విచారణలో ఎస్ఐ రంజిత్ సుమారు రూ.40వేలు డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో,అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తె లిపారు.ఈ విషయంపై ఏసీబీ అధికారులు పూర్తిగా విచారిస్తున్నారు.
Comments
Post a Comment