నిజాయితీ నిరూపించుకున్న ఆటో డ్రైవర్... సన్మానించిన నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ...
నిజాయితీ నిరూపించుకున్న ఆటో డ్రైవర్సన్మానించిన నాలుగో పట్టణ సీఐ విక్రమ సింహ
కర్నూలు నగరంలోని మౌర్య ఇన్ జంక్షన్ వద్ద గత గురువారం అభిరామ్ (8886498 774) తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటో డ్రైవర్ పి రవికుమార్ నాయక్ (9010230 689) ఆటోలో బాబా బృందావన్ నగర్ కు వచ్చి ఆటోలో తన ఐఫోన్ మరిచిపోయారు.
అనంతరం అక్కడ నుండి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ వెంకటరమణ కాలనీ నందు పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ వేయించుకోవడానికి ఆటో దిగి చూసుకోగా సీటుపై ఐఫోన్ కనపడ టంతో తిరిగి తాను దించిన ప్యాసింజర్ల వద్దకు వెళ్లి వారికి సెల్ ఫోన్ పోయిన విషయం వారికి తెలిపి నాలుగో పట్టణ సిఐ విక్రమసింహ సమక్షంలో ఆటో డ్రైవర్ వారి సెల్ఫోన్ వా రికి అప్పగించారు.ఫోన్ విలువ సుమారు రూ.80000 వేలు.కావున ఈ సందర్బంగా ఆ టో డ్రైవర్ రవికుమార్ నాయక్ ను సిఐ విక్రమ్ సింహ అభినందించి శాలువా కప్పి సన్మా నించారు.ఈ కార్యక్రమంలో నాలుగో పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నా రు.
Comments
Post a Comment