సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు...ఈడీ విచారణకు జగపతిబాబు...

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు
ఈడీ విచారణకు జగపతిబాబు

VS9TV న్యూస్,హైదరాబాద్ : 
నటుడు జగపతిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు.ఆయనను నాలుగు గంటల పాటు అధి కారులు విచారించినట్లు సమాచారం.సాహితీ ఇన్‌ఫ్రా కేసులో జగపతిబాబును ఈడీ వి చారణకు పిలిచింది.సాహితీ తరపున పలు ప్రకటనలో నటించిన జగపతిబాబుకు,సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఆయనను ఈడీ విచా రించింది.సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్‌లో నుంచి జగపతిబాబుకు నగదు బది లీ అయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినం దున జగపతిబాబును పిలిచి విచారించినట్లు వెల్లడించారు.జగపతిబాబుకు సాహితి నుం చి వచ్చిన డబ్బులకు సంబంధించి సమాచారం తెలుసుకున్నామని అధికారులు స్పష్టం చే శారు.సాహితీ ఇన్ఫ్రా,ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు,విల్లాల నిర్మాణం పేరిట కొను గోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి,నిర్మాణాలు చేపట్టకుండా మో సానికి పాల్పడిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి.ఈ మేరకు సాహితీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేసింది.సాహితీ నిర్వాహకులు రూ.126కోట్లు కొను గోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.ఆ డబ్బులతో పలు ఆస్తులను కొనుగోలు చేసినట్లు చెప్పారు.ఈ మేరకు అధికారులు ఆస్తులను గుర్తించి జప్తు చేశారు.సాహితీ కేసులో మరింత లోతైన విచారణలో భారీ ఎత్తున స్కామ్ జరిగినట్లు అ ధికారులు పేర్కొన్నారు.దీనిలో భాగంగానే సాహితీ ఇన్ర్ఫాకు ప్రకటనలు చేసిన నటినటు లను కూడా ఈడీ విచారిస్తోంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...