వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదు...

వివాహిత ఆస్తి అత్తింటికే...పుట్టింటి వారికి చెందదు
పెళ్లయ్యాక మహిళ గోత్రం మారుతుంది
వారసత్వ హక్కులపై సుప్రీం తీర్పు

VS9TV న్యూస్,న్యూఢిల్లీ :
భర్త,పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తిం టివారికే చెందుతుందని,పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించింది .వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొంది.హిందూ వారసత్వ చట్టం,1956లోని సెక్షన్‌ 15(1)(బీ)ని సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్శంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ సెక్షన్‌ ప్రకారం వీలునామా రాయ కుండా హిందూ మహిళ మరణిస్తే,ఆమెకు భర్త,పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది.చట్టంలో ఇమిడి ఉన్న సాంస్కృతిక ఛట్రాన్ని అర్థం చే సుకోవాలని జస్టిస్‌ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్లకు గు ర్తు చేసింది.వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి.ఇది హిందూ వారస త్వ చట్టం.హిందూ అంటే అర్థం ఏమిటి హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు.కాని కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మా రుతుంది.ఆమె ఇంటిపేరు మారుతుంది.ఆమె భర్త నుంచి మనోవర్తి కోరవచ్చు అని ధర్మాస నం పేర్కొంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...