ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వరాదు...ఎస్.దేవ సహాయం,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు...

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు 
స్టేషన్ బెయిల్ ఇవ్వరాదు
ఎస్.దేవ సహాయం,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు

 
VS9TV న్యూస్,విజయవాడ :
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వరాదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్.దేవ సహాయం రాష్ట్ర ప్రభు త్వాన్ని కోరారు.గురువారం విజయవాడ నందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసి టీ బాధితులతో జరిగిన ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ...ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరు గార్చకుండా పటిష్టంగా అమ లు చేయాలని విన్నవించారు.రాజకీయ నాయకుల జోక్యంతో కేసులు కట్టడం,ఫాల్స్ చే యడం,రాజీ వంటి చర్యల వల్ల నీరుగారి నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుం దని ఆవేదన చెందారు.ఈ డిమాండ్లతో ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ బాధితులతో కలిసి జిల్లా కేం ద్రాలలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నట్లు వివరించారు.ఈ ఉద్యమానికి అ ట్రాసిటి చట్టం పరిరక్షణ దిశగా కలిసొచ్చే వ్యక్తులతోనూ,శక్తులతోనూ ముందుకెళుతున్న ట్లు వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...