అంబులెన్సు కు దారి ఇవ్వమన్నందుకు ఘోర దాడి...
దారి ఇవ్వమన్నందుకు ఘోర దాడి
హైదరాబాద్ బీఎస్ రెడ్డినగర్‌లో మానవత్వం మంటగలిసింది.కోఠి ENT ఆసుపత్రి నుంచి బాలిం తను ఇంటికి తీసుకెళ్తున్న అంబు లెన్స్ డ్రైవర్‌పై కొందరు యువకు లు దాడి చేశారు.దారి ఇవ్వమని అడిగినందుకు డ్రైవర్‌తో పాటు స హాయం చేసిన సెక్యూరిటీ గార్డు ను కూడా విచక్షణా రహితంగా కొట్టారు.పేషెంట్ ఉందని తెలిసి నా అంబులెన్స్‌ను అరగంట పా టు ఆపి,డ్రైవర్‌ను కాళ్లు మొక్కించుకున్నారు.అంతేకాకుండా నడిరోడ్డు మీద ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చేష్టలతో వీరంగం సృష్టించారు.ఈ ఘటనపై స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా వైరల్ చేశారు.
Comments
Post a Comment