తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ...

తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

VS9TV న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం భారీగా IAS, IPS లను బదిలీ చేసింది.
బదిలీఅయిన వారు :
1. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
2. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్
3. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్
4. ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్
5. ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు
6. సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు
7. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్
8. పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర
9. ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి,ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్
10. హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు
12. హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్
13. వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్
14. నారాయణపేట ఎస్పీగా వినీత్, 
15. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత
16. స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...