12రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభం.. గ్యానేష్ కుమార్,కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్...

12రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభం
గ్యానేష్ కుమార్,కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది.దే శంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది,మొత్తం 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్రఎన్నికల ప్రధాన కమిషన్ గ్యానే ష్  కుమార్ వెల్లడించారు.బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందని,మరో 12రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ప్రధా న ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ మాట్లాడుతూ...రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యే క సమగ్ర సవరణను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు.1951 నుంచి 2004 వరకు ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని అన్నారు.21ఏళ్ల కిందట ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తు చేశారు.ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు,అక్రమ వలసదా రులు,చనిపోయిన,బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు.ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.బీహార్‌లో 7.5కోట్ల మందితో ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని అన్నారు.బీహార్‌లో ఈ ప్రక్రియపై ఎ వరూ అభ్యంతరాలు చెప్పలేదని తెలియజేశారు.రెండో దశలోనూ ప్రతి ఇంటికి మూడు సార్లు వెళ్లి ఓటరుపై నిర్ధారణ చేసుకుంటామని తెలిపారు.ఎస్ఐఆర్‌పై రాజకీయ అవగా హన కల్పిస్తామని ఆయన అన్నారు.రెండో దశలో ప్రత్యేక సమగ్ర సవరణ జరగనున్న రా ష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు...అండమాన్ నికోబర్,ఛత్తీస్‌గఢ్,గోవా,గుజరాత్,కేరళ, లక్షద్వీప్,మధ్యప్రదేశ్,పుదుచ్చేరి,రాజస్థాన్,తమిళనాడు,ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్.రెం డో దశ ఎస్ఐఆర్ జరగనున్న రాష్ట్రాల్లో 51కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని,నవంబర్ 4వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.అసోంలో ఎన్ఆర్‌సీ ఉన్నందున ఎస్ఐఆర్ అమలు లేదని స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...